Railway Workers Die In china | రైలు పట్టాల వద్ద పని చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్హెడ్ ఎక్విప�
Mono rail | మహారాష్ట్ర (Mahrastra) రాజధాని ముంబై (Mumbai) లోని వడాల (Wadala) డిపో దగ్గర బుధవారం ఉదయం టెస్ట్ రన్ నిర్వహిస్తుండగా మోనో రైలు (Mono rail) పట్టాలు తప్పింది. అయితే పట్టాలు తప్పిన రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాద
Train accident | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train accident) లో మృతుల సంఖ్య 11కు పెరిగింది.
Train accident | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బిలాస్పూర్ (Bilaspur) లో ఘోర రైలు ప్రమాదం (Train accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Karishma Sharma | బాలీవుడ్ గ్లామర్ నటి కరిష్మా శర్మ ప్రమాదవశాత్తూ ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్తుండగా కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె గాయపడ్డారు.
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్టేసన్ పరిధిలోని షాద్నగర్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన రఘునాథపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి పుల్లూరి సుభాష్ ఆ�