Child Marriage | మూడేండ్ల బాలికకు 60 ఏండ్ల వృద్ధునితో పెండ్లి
Child Marriage | పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మూడేండ్ల బాలికను 60 ఏండ్ల వృద్ధునికి ఇచ్చి పెండ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక తండ్రి అబ్దుల్ బాకీ.. రూ. 25 లక్షల పాకిస్థానీ కరెన్సీ కోసం ఈ వివాహం కుదిర్చినట్లు ఆరోపణలున్నాయి.
Child Marriage | ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మూడేండ్ల బాలికను 60 ఏండ్ల వృద్ధునికి ఇచ్చి పెండ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక తండ్రి అబ్దుల్ బాకీ.. రూ. 25 లక్షల పాకిస్థానీ కరెన్సీ కోసం ఈ వివాహం కుదిర్చినట్లు ఆరోపణలున్నాయి.
బాలిక తండ్రిని అరెస్ట్ చేయగా, 60 ఏండ్ల సలాహుద్దీన్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వధువు ధర(వాల్వర్) చెల్లించకపోవడంతో ఈ వివాహం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం. వష్తన్ సమాజంలో ‘వాల్వర్’ అనే సంప్రదాయం ఉంది. ఇందులో వరుడు లేదా అతని కుటుంబం వధువు కుటుంబానికి డబ్బు చెల్లిస్తుంది. అయితే బాలికకు సంబంధించిన ఈ ఘటనతో ఈ సంప్రదాయం దుర్వినియోగంపై చర్చ మొదలైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

