గిల్‌కు గాయం!
వెస్టిండీస్‌తో ఈ నెల27న మొదలయ్యే వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టులో గాయాల కలకలం రేగింది. శుక్రవారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో పేసర్ సిరాజ్ విసిరిన షార్ట్ పిచ్ బంతి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన గిల్‌కు వైద్య సిబ్బంది దాదాపు 20 నిమిషాల పాటు చికిత్స అందించారు.
తిరువనంతపురం: వెస్టిండీస్‌తో ఈ నెల27న మొదలయ్యే వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టులో గాయాల కలకలం రేగింది. శుక్రవారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో పేసర్ సిరాజ్ విసిరిన షార్ట్ పిచ్ బంతి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన గిల్‌కు వైద్య సిబ్బంది దాదాపు 20 నిమిషాల పాటు చికిత్స అందించారు.
తర్వాత గిల్ తిరిగి నెట్స్‌లోకి వచ్చి త్రోడౌన్స్ ఎదుర్కొన్నాడు. మరోవైపు, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 23న తిరువనంతపురం చేరుకున్న వెస్టిండీస్ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్‌కు దిగలేదు. విండీస్ బోర్డు ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఫీజుల్లో 25 శాతం కోత విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

