ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం రెండో వన్డేలో సఫారీలు 84 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచింది.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో సఫారీలు 98 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించారు.
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్‌పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో విజయం సాధించింది. మొదట పాక్�
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డేల్లో టీమ్ఇండియాప�
సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా (5/43) మరోసారి బంతితో మాయ చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగ
ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 73 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కొలంబోలో జరిగిన మొదటి మ్యాచ్‌లో కంగారూలకు శ్రీలంక షాకిచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన మ్యాచ్‌లో లంక 49 పరుగుల తేడాతో వ�
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్‌లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్‌ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో స