Ration rice | పిఠాపురంలో భారీగా తెలంగాణ రేషన్ బియ్యం పట్టివేత
Ration rice | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(Palvancha) నుండి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల తెలంగాణ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం(Ration rice seized )చేసుకున్నారు.
Ration rice | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(Palvancha) నుండి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల తెలంగాణ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం(Ration rice seized )చేసుకున్నారు. సంబంధిత లారీని సీజ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jr NTR | తారక్ లేకున్నా ఆగని ‘డ్రాగన్’ షూటింగ్.. వచ్చే నెల నుంచి నయా షెడ్యూల్ షురూ!
Delhi High Court | జస్టిస్ వర్మపై అభిశంసన?.. ఆరోపణలు నిజమేనంటూ పార్లమెంట్కు కమిటీ నివేదిక
Jharkhand | జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన.. సీజీఎల్ పరీక్ష రద్దుకు డిమాండ్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

