ప్రభుత్వం పేదల కడుపు నింపడానికి నెలవారీగా రేషన్ దుకా ణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుం ది. దాన్ని కొందరు తమ లాభసాటి వ్యాపారంగా మార్చుకుం టూ సులువుగా అక్రమర్జనకు పాల్పడుతూ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్ద�
టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన 170 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో శనివారం అర్ధరాత్�