దాదాపు రూ.3 వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు అత్యధిక మ�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని, జీవో 58, 59 కింద ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్క
సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్�
టీఎస్ఆర్టీసీకి రక్షాబంధన్ కలిసొచ్చింది. సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్‌టైం రికార్డు. నిరుడు రాఖీపండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కో�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరా�
ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్‌కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబ
‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
ఖమ్మంలో మంచినీటి సమస్య లేదని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా నగరంలోని సోమ
ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రిత�
‘యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.. ప్రస్తుతం ఏ కొలువుకైనా పోటీ ఉన్నది.. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరో
జిల్లాలో క్రీడా సంబురం మొదలైంది. విద్యార్థులు, యువతీ యువకులు అంతా ఆటల్లో నిమగ్నమయ్యారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులను సెల్ఫోన్ల నుంచి దూరం చేయాలని, తద్వారా వారి దృష్టిని క్రీడల వైపు మళ్లించాలన
‘సీఎం కేసీఆర్ విజన్ మేరకు గొంగళి పురుగులాంటి ఖమ్మం నగరాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దాం.. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం.. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం.. నగ�
‘రఘునాథ పాలెం మండలంలో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీఆర్ఎస్ నాయకులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా గ్రామ గ్రామాన్ని తీర్చిదిద్దాం.. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ప్రజలను ఓటు అడిగేలా పనిచేశాం.. వచ్చ�
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. నిలువ నీడలేక ప్రభుత్వ భూముల్లో నివాసం.. దశాబ్దాల నుంచి అదే ఇంట్లో పిల్లాపాపలతో తల దాచుకుం టున్నారు.. పేరుకు ఇల్లు ఉంది గానీ అది ఎలాంటి అక్కరకు రాదు. ఇంటిని చూసి అ�
చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్‌గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబ�