పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు వంటనూనె ధరలూ భగ్గుమంటున్నాయి. లీటర్ నూనె ప్యాకెట్ రూ. 200 పైగానే పలుకుతున్నది. ఈ సమయంలో 12 వేల లీటర్ల కుకింగ్ ఆయిల్ ఏరులై పారితే ఊరుకుంటారా? ఫొటోలో కనిపిస్తున్నది అదే
ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వకుండా, అసహనంతో బూతులు తిడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాలుక తెగ్గోస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి
ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతంలోకి రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలు సహా వందలాది �
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
గతంలో జబ్బు చేస్తే... నేనే రాను బిడ్డో... సర్కారు దవాఖానకు అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రజల
కంట్రోల్లోనే కరోనా.. అయినా అప్రమత్తం ఢిల్లీ, హర్యానాను చూసి ఆందోళన చెందొద్దు రాష్ర్టానికి నాలుగో వేవ్ ముప్పు లేదు వ్యాక్సినేషన్ మనకు రక్షణగా నిలుస్తున్నది డీపీహెచ్ శ్రీనివాసరావు హైదరాబాద్, ఏప్రిల
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
గరంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలను సందర్శించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ఆరోగ్య మేళాను సోమవారం సనత్నగర్ల
రాష్ట్ర ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నట్టు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. మరో పదేండ్ల తర్వాత సగటు ఆయుష్షు రెండేండ్లు పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో
బెంగాల్‌కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్‌కు
సమాజంలోని వివిధ సామాజిక సంస్థలు, విభిన్న పాత్రలు, అంతస్తులు, మానవుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్ధీకరించే వివిధ రకాల ఏర్పాట్లు సమాజానికి ఆధారంగా నిలుస్తుంటాయి. సమాజంలో ఆయా అంశాలు...