సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో
శంకరపట్నం, జూన్ 6 : ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామసభలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం ఉదయం గ్రామంలో తిరిగి సమస్యలను పరిశీలిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అంజనీ, ఎంపీడీవో జయశ్రీ, సర్పంచులు చుక్కల రవి, కాటం వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి జీవిత, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- issues
- Local
- Palle Nidra
- public
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

