గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్‌పర్సన్ సరిత వర్గం నుంచ�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.
Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయశాఖ కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన తెలిపింది.
Israeli Embassy Set On Fire | పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్�
అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి ద�
TDP | ఏపీలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్న నాయకులకు శనివారం టీడీపీ విడుదల చేసిన జాబితాలో పేర్లు లేకపోవడంతో టీడీపీ నాయకులు, వారి అనుచరులు నిరసనలు వ్యక్తం వ్యక్తం చ
నిరసన పేరుతో రోడ్లను దిగ్బంధం చేసి, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న 2022నాటి కేసులో సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న ఆయన పిటిషన్‌ను హైక
Protests | రాష్ట్ర హోదా కల్పించాలంటూ లఢఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు మరో మూడు ప్రధాన డిమాండ్లను కూడా నిరసనకారులు వినిపిస్తున్నారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి సవరణ చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రైవర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసో�
Auto workers | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల (Auto workers ) పొట్టకొట్టిందని ఆరోపిస్తూ తెలంగాణలోని పలు జిల్లాలో ఆటో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు.