Protests in POK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసనకు (Protests in POK) దిగారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. విద్యుత్ బిల్లులను దహనం చే�
ఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను ప్రోత్సహించే ప్రకటనలో నటించినందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ (SRK) నివాసం మన్నత్ ఎదుట కొందరు నిరసన తెలిపారు.
జెరూసలేం: సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రజల ఆందోళనల నడుమే దీనిని ఆమోదించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు (Wrestlers) తాము నిరసనల నుంచి వెనుతిరగలేదని స్పష్టం చేశారు.
Wrestlers protest | రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెజాన్ ఉద్యోగులు (Amazon) యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ వచ్చే వారం విధుల నుంచి వాకౌట్ చేయడంతో పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్‌ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్ధానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దకాల్సిన హకులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, వివక్షను ప్రదర్శిస్తున్నదని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్�
Congress protests | కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్‌తోపాటు చండీగఢ్‌లో భారీ ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పై జాయ
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే �
Woman Body Chopped | మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు.