రుణమాఫీ కోసం రైతులు రణం సాగిస్తున్నారు. మూడు విడుతల్లోనూ మాఫీ కాకపోవడంపై భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా మొదటి, రెండో, మూడో విడుత అని చెప్పి.. ఇప్పుడు మళ్లీ దాటవేసే ప్రయత్నం చేస్తుండడంపై ఆగ్రహిస్తున్నారు.
Mamata Banerjee | ఆర్జీ కార్ వైద్యశాలలో (R G Kar Medical College) 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా మమతా బెనర్జీ (Mamata Banerjee) శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన ప్రారంభించారు.
Kolkata Hospital | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సీజీవో కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు.ఈ సందర�
Protest | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లోని ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజీ (Medical College) లో ట్రెయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కోల్‌కతాలో రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
Women’s Protest | తనకూ కూతురు ఉందని, అందుకే డాక్టర్ హత్యాచార నిరసనలో తాను పాల్గొంటానని పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రే తెలిపారు. మహిళలపై క్రూరత్వాన్ని ఇకనైనా ముగించా�
Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో (Bangladesh) పరిస్థితులపై షేక్ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే అందజేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు.
జనగామ జిల్లా కేంద్రంలో చేనేత కార్మికులు చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, చేనేత ఇకత్ ప్రింట్ అవుట్ చీరెలకు నిరసనగా చీరె
‘ఇదేం అణిచివేత, జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో లేదా..? సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం సరికాదంటూ’ పోలీసులపై క్వార్టర్స్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిగి మున్సిపాలిటీ 5వ వార్డులోని ప్రధాన రహదారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కాలనీవాసులు శనివారం రోడ్డుపై బురదలో నాట్లు వేసి నిరసన తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఆడబిడ్డలు ఆగ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించా�
గంట కాదు.. రెండు గంటలు కాదు.. మంగళవారం ఏకంగా ఆరు గంటల పాటు నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిలలాడారు. కోఠిలో ఆశ వర్కర్లు ధర్నాకు దిగడంతో ఆ ప్రభావం సగం నగరం పై పడింది.