గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పీ అరుణ్ కుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర�
దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవ
నిరుదోగ్య మార్చ్‌లో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విద్యార్థి, యుజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధన
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా?..
ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని చాట్లపల్లి, పలుగుగడ్డ, మునిగడప, రాయవరం, ధర్మారం, అంతాయగూడెం గ్రామాల పారిశుద్ధ్య క�
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా 15న నిరుద్యోగులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా వచ్చే నెల 7న మహాదీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.