జిల్లాలో శాసన సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, పలుచోట్ల రాత్రి వరకూ కొనసాగింది.
నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు సాగిం ది. అనుముల మండలం ఇబ్రహీంపేట ఎమ్మె ల్యే నోముల భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలుచున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. గురువారం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పూర్తయింది. 12 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 నియోజకవర్గాల్లోని 2,857 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించగా, ప్రజలు తరలివచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. కానీ పోలింగ్
ప్రక్రియ కొనసాగుతుండగానే గెలుపోటములపై అంచనాల లెక్కలు మొదలయ్యాయి.
వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నాయకుల హంగామా కనబడింది.
నిర్మల్ అసెంబ్లీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతం గా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నాకల్యాణి తెలిపారు. నిర్మల్, సారం గాపూర్, మామడ, లక్ష్మణచాంద, నర్సాపూర్, దిలావర్ప
ఖానాపూర్ నియో జకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. 77.46 శాతం పోలింగ్ నమో దైంది. ఈవీఎంల్లోని సాంకేతిక సమస్యల దృష్ట్యా పలు కేంద్రాల్లో పోలింగ్ ఆల స్యంగా ప్రారంభమైంది.
సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నాలుగు నియోజక వర్గాలు కలిపి 9,85,962 మంది ఓటర్లు ఉండగా ...... మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు, అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం మినహా ఏమి జరుగలేదు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగగా.
నకిరేకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. కొత్త ఓటర్లు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. కొత్తగ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్�
అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో, వేములవాడ బీఆర్ఎస్ అభ్య ర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ