బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఎ.రషీద్ కథనం ప్రకారం... పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా వృత్తి�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు.
బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న గంజాయి స్మగర్లను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.