Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని చాదర్ఘాట్లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు అయింది. మూసా నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు.
జోగుళాంబ- గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఒక వ్యక్తిపై పోలీసు అధికారి, సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలైన ఘటన ఆలస్యంగా కలకలం రేపింది.
Hanmakonda | కు భయం వేస్తోంది పరీక్ష హాల్లోకి వెళ్లను(Exam center) అని పరీక్ష కేంద్రం వద్ద మారం చేసిన బాలుడుని పోలీసులు ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండలో (Hanmakonda) జరిగింది.
Suicide Attempt | తన స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.