Madapur | నూతనంగా ప్రారంభం చేసే వ్యాపార సముదాయాలు, గృహాలు, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఎవరికి తోచినంత వారు ఇచ్చి హిజ్రాలను అక్కడ్నుంచి పంపించేస్తుంటారు
Hyderabad | భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెకు భార్య దేహశుద్ధి చేసింది. భర్తతో పాటు మహిళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ ఘటన స్థలం నుంచి భర్త పారిపోయాడు.
E-Cigarettes | నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
drone over women's jail | మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
Husband Suicide | భార్య అక్రమ సంబంధానికి భర్త బలయ్యాడు. ఇంటికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.