మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే
Hyderabad | హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు.
ప్రభుత్వం గోశాలకు తీసుకోవాలని భావించిన ఎన్కేపల్లి భూముల వ్యవహారం రోజురోజుకూ ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారాన్ని భూబాధితులు ఒప్పుకోకపోవడం.. వారు అడిగిన పరిహారాన్ని సర�
Woman Arrest | వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్‌హౌస్‌లు అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కొన్ని ఫామ్‌హౌస్‌లలో వ్యభిచారం, పేకాట, రేవ్‌పార్టీలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు యథేచ్చగా
మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్య, హైదరాబాద్‌కి చెందిన నాగేందర్ తమ సెల్ఫోన్లను ఇటీవల కడ్తాల్ పట్టణంలో పొగొట్టుకున్నారు. బాధితులిద్దరూ అదే రోజు తమ సెల్‌ఫోన్�
Hyderabad | స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.