Woman | ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్‌ను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad | ఛత్తీస్‌గఢ్ నుండి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పెండింగ్ బిల్లుల విడుదల కోసం మాజీ సర్పంచ్‌లు మంగళవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాల్లో ఎక్కడికక్కడ ని ర్బంధంలోకి తీసుకున్నారు.
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు చెందిన ఢిల్లీలోని అధికార నివాసంపై పోలీసుల రైడ్ జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. కపుర్తలా హౌస్‌లోకి వెళ్లేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారని పేర్కొంద�
Swati Maliwal | రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద చెత్త పోశారు. ఢిల్లీ అంతా చెత్తమయంగా మారిందని, ఆప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేద�
Meat Shops | భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో రేపు(జనవరి 30) హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
TG Police | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు బీఎన్ఎస్లోని 191(2) సెక్షన్ ఎలా వర్తిస్తుందన
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.