Harish Rao | ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర�
BRS Party | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేస్తున్నారు.
Pantangi Toll Plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు. సొంతూళ్లకు వెళ్లే వాహనాలకు రాజధాని నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రహదారులు వాహనాలకు కిక్కిరిసిపోయాయి.
Journalist Arrest | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది.
తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు.
Ghatkesar | ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Accident Victim's Body | రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన గ