Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి
Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తుపాకులు గర్జించాయి.. తూటాలు పేలాయి. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Chattishgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తుపాకులు గర్జించాయి.. తూటాలు పేలాయి. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా మాధ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు తారసపడడంతో భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

