OU | ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఓయూకు వచ్చిన గవర్నర్ను కలిసి వర్సిటీలోని సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించా�
Bhadrachalam | భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పని చేస్తున్నఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయార
SLBC Tunnel | దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్కు 40 మీటర్ల దూ�
Hyderabad | ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నం కేసులో సికింద్రాబాద్, సైబరాబాద్, ఎస్వోటీ, సీసీఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం (Inavolu Mallanna Temple) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లికార్జునస్వామి బ్రహోత్సవాత్సల్లో చివరి ఆదివారం, పెద్దపట్నం కార్యక్రమం ఉండడంతో స్వామి వారి దర్శినానికి భక్తులు భా
Road Accident | మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొట్టి.. పల్టీలు కొట్టుకుంటూ ఇవతల రోడ్డు పైకి దూసుకువచ్చి టాటా సఫారి కారును ఢీకొట్టడంతో క్యాబ్ డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ ర
Shadnagar | గుడుకు బానిసై కట్టుకున్న భార్యను అతి కిరాతంగా ఓ భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.
బెట్టింగ్ బ్యాచ్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆన్ లైన్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి బెట్టింగుల్లో లాభాలు ఆర్జించినట్లు ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి అమాయకుల్ని ఆకర్షిస్తారు ఈ కంత్రీగాళ్ళు.