Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
Hyderabad | అమీర్‌పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీ ని ఆరెస్ట్ చేశారు.
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును, భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల�
ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు.
Youth Murder | ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని మట్టుబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చోటుచేసుకుంది.
ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
Yacharam | ఆలయ తాళాలు పగుల గొట్టి ఆలయంలో ఉన్న హుండీతో పాటు విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్�