Sand Tractors Seize | ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఎస్సై అనిల్ పట్టుకున్నారు.
Chennai: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలై తేలారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంట, వారి పిల్లలు మృతిచెందారు.
Hyderabad | కంచే చేను మేసిన చందంగా ఉంది ఓ బ్యాంక్ అధికారి తీరు. ఖాతాలో డబ్బు జమ చేయాలని డబ్బిస్తే.. జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు బ్యాంక్ క్యాషియర్.
Banjarahills | రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అటకాయించి దాడికి పాల్పడడంతో పాటు దారిదోపిడీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Siricilla | లేడీ అఘోరి మళ్లీ వేములవాడ దర్శనానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లెల్ల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమ తించారు.
Hyderabad | అరిష్టాలు తొలగిపోతాయని.. పంచలోహ విగ్రహాలను ఓ ఇద్దరు మహిళలు చోరీ చేశారు. ఈ విగ్రహాల చోరి కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
Hyderabad | సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
BRS Protest | బీఆర్ఎస్ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ. 4 కోట్లతో నిర్మించిన జంక్షన్లను నిరసిస్తూ సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
Drugs | నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి... వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నా�
Hyderabad | పక్కా పథకం ప్రకారం దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల రూపాయల నగదును స్వాధీన పరచుకున్నారు.
Falaknuma | ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకువస్తున్న ఆధునిక సాంకేతికతో అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిపోతుందని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా తెలిపారు.