IED Blast | ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు.
Hyderabad | గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మత్తు పదాల ద్వారా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని, నేడు యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. Cp సాయి చైతన్య ఆదేశానుసారం రుద్రూర్, వర్ని మండల కేంద్రాల్లో బస్టాండ్ సమీపం�
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు.
BRK Bhavan | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్‌ను పోలీసులు దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.
Road Accident | యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ జనచైతన్య కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ డ్రైవర్.. వృద్ధ దంపతులను హత్య �
America | అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపి�
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కిషన్‌గూడ గ్రామ పంచాయతీ మదిర గుబ్బడిగుచ్చతండాకు చెందిన డిగ్రీ చదువుతున్న 19 ఏండ్ల యువతిపై అదే తండాకు చెంది న కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పా ల్పడినట్టు ఎస్సై విక్�
Australian journalist Shot | అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. అయితే నిరసకారులతోపాటు జర్నలిస్టుపై కూడా పోలీసులు రబ్బరు బుల్లెట్‌తో కా�
Monkey Snatches Bag With Jewellery | సుమారు రూ.20 లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగ్‌ను ఒక వ్యక్తి నుంచి కోతి లాక్కెళ్లింది. ఆ బ్యాగ్‌ను కోతి నుంచి తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీసుల స