పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన అంతా పోలీసుల నిఘా, అడుగడుగునా పోలీసుల బందోబస్తు మధ్య జరిగింది.
Murder | ఓ యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వస్తున్న మేనమామను అంతమొందించాడు.
Day Care Centre | ఓ పని మనిషి క్రూర మృగంలా ప్రవర్తించింది. ఓ పసిబిడ్డను నేలకేసి కొట్టింది. అంతేకాదు బ్యాట్‌తో చితకబాదింది. తలను గోడకేసి కొట్టింది.
Traffic Jam | హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. నగరంతో పాటు నాలుగు వైపులా వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చలాన్లు జారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఏఐ ఆధారిత కెమెరాల బిగింపునకు
Mid Day Meal Workers | గత ఐదు నెలలుగా జీతాలు, పెండింగ్ బిల్లులు రాక తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
Hyderabad | బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది.
Hyderabad | మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
రాజకీయ ఒత్తిళ్లో... పైరవీకారుల దందానో.. పైసల ప్రభావమో తెలియదుకానీ.. సూర్యాపేట జిల్లాలో పోలీసుల బదిలీలు ఓ ప్రహసనంలా మారాయి. పలు స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం... తిరిగి
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్‌లో ఈఘటన చోటు చేసుకుంది.
పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చి�