పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చి�
యూట్యూబ్‌లోని పాటలను తస్కరించడంతో పాటు రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.
జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామమైన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొడుతుంది.
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన మందపల్లి నరసవ్వ (79) అనే వృద్ధ మహిళ అనుకోకుండా గ్రామం నుంచి తప్పిపోయి కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాల�
భూతగాదాకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్‌కు పిలిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు
Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Drunken Drive | సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా ఒక్క జులై నెలలోనే 1318 మంది పట్టుబడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Hyderabad | సైదాబాద్ జైల్ గార్డెన్‌లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.