Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి (Ahmedabad Airport) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Nagarkurnool | బిజినేపల్లి మండల పరిధిలోని లింగాసానిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
Hayath Nagar | హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు.