YouTuber Vaishnavi | జగిత్యాల జిల్లాలో దారుణం..యూ ట్యూబర్ వైష్ణవిని కత్తితో పొడిచి చంపిన భర్త
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యూ ట్యూబర్ వైష్ణవిని(YouTuber Vaishnavi )భర్త హరిబాబు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింద.
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యూ ట్యూబర్ వైష్ణవిని (YouTuber Vaishnavi ) భర్త హరిబాబు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింద. ఈ విషాదకర సంఘటనకోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రెండేళ్ల క్రితం చిత్తారి హరిబాబును వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది. కాగా,
నిన్న రాత్రి హరిబాబు, వైష్ణవి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ గర్భిణి అయిన వైష్ణవిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. తమ కూతురుని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న హరిబాబును ఉరితీయాలని వైష్ణవి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

