మండలంలోని కొల్లాపూర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకునట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు మంగళవారం కొల్లాపూరు చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెబ్బేరుకు చెందిన స
ఓ మహిళ క్షణికావేశం తన ప్రాణంతోపాటు నవమాసాలు మోసిన కూతురి ప్రాణాలను గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సదురు మహిళ తన 18నెలల చిన్నారితో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్యకు పాల్ప�
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీస్‌నని నమ్మించి వృద్ధురాలిపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును అపహరించుకుపోకుపోయాడు.
గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై గోపి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మ
రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్‌దత్, చక్రవర్తి గుమ్మ�
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.
చుంచుపల్లి మండలం గాంధీకాలనీలో నివాసం ఉంటున్న కొమ్మరబోయిన శ్రీనివాస్ గత నెల 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు.
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్‌మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�