భింద్రన్‌వాలేలా కనిపించేందుకు కంటి శస్త్రచికిత్స
పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ భింద్రన్‌వాలేలా కనిపించేందుకు అతడు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిసింది.
అమృత్సర్: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ భింద్రన్‌వాలేలా కనిపించేందుకు అతడు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిసింది.
ఈ మేరకు నిఘా వర్గాలు తెలిపాయి. అమృత్‌పాల్ అనుచరులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదుచేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. వారే అధికారులకు ఈ విషయం వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు, అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. ఈ నెల 14 వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

