కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మద్దతుదారులు.. ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ భారత్‌ను టార్గెట్ చేశారు. ఆదివారం ఆక్లాండ్ నగరంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై ‘రిఫరెండం’ను నిర్వహించటం సంచలనం రేపి
PM Justin Trudeau: కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. కానీ ఆ ఖలిస్తానీ సపోర్టర్లు.. సిక్కులకు ప్రాతినిధ్యం వహించరని పేర్కొన్నారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ (Khalistan) వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఆలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భా�
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదుల చర్యలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆదివారం ఒంటారియో రాష్ట్రం బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు ఓ హిందూ ఆలయంపై దాడికి తెగబడ్డారు. ఖలిస్థాన్ జెండాలు చేతబూని.. ఆల
‘భారత్‌లో ఓ సిక్కు టర్బన్, కడెం ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందా అనే దానిపై పోరాటం జరుగుతున్నది’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్
ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) కార్యకలాపాలపై ఐదేండ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశానికి కెనడా హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి హాజరు కారాదని కెనడా సెనెట్ స్పీకర్ రేమాండ్ గాగ్నే నిర్ణయించారు.
ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు విషయంలో భారత్-కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ తా
కెనడాలో తమ ఎజెండాను అమలు చేసేందుకు ఆ దేశం కేంద్రంగా పనిచేసే ఖలీస్థాన్ అనుకూల శక్తులు పక్కా వ్యూహంతో పనిచేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
India vs Canada | జీ-20 సదస్సు వేదికగా భారత్-కెనడా మధ్య రాజుకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కెనడాలో ఖలిస్థానీ ఆందోళనల విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది, ఖల�
ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్' నినాదాలు ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఆదివారం ప్రత్యక్షమయ్యాయి. త్వరలో ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనున్న నేపథ్యంలో తాజా ఘటన కలకలం రేపుతున్న
కెనడాలో (Canada) హిందూ దేవాలయాలపై (Hindu Temple) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని (British Columbia) సర్రేలో (Surre) ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ (Khalistan) మద్దతుదారులు కూల్చివేశార