Hindu Temple | కెనడాలో అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేసిన వేర్పాటువాదులు
కెనడాలో (Canada) హిందూ దేవాలయాలపై (Hindu Temple) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని (British Columbia) సర్రేలో (Surre) ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ (Khalistan) మద్దతుదారులు కూల్చివేశారు (Vandalised).
ఒట్టావా: కెనడాలో (Canada) హిందూ దేవాలయాలపై (Hindu Temple) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని (British Columbia) సర్రేలో (Surre) ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ (Khalistan) మద్దతుదారులు కూల్చివేశారు (Vandalised). అంతటితోఆగని దుండగులు.. ఆలయం దర్వాజకు జూన్ 18న జరిగిన గురుద్వారా (Gurdwara) సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల హత్యలో భారత్ (India) పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తున్నదంటూ ఉన్న పోస్టర్లను అంటించిపోయారు. అందులో గురు నానక్ సిఖ్ గురుద్వారా సాహిబ్ (Guru Nanak Sikh Gurdwara Sahib) సర్రే చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) ఫొటో కూడా ఉన్నది.
కాగా, కెనడాలో ఈ ఏడాది ఇప్పటివరకు మూడు ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరి 31న బ్రాంప్టన్‌లోని (Brampton) హిందూ ఆలయాన్ని భారత వ్యతిరేకులు (Anti-India Graffiti) ధ్వంసం చేశారు. అదేవిధంగా గత ఏప్రిల్‌లో ఒంటారియోలో (Ontario) మరో దేవాలయాన్ని కూల్చివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

