Home
International
Canadas Minister Of Public Safety Affairs Leblanc Has Made It Clear That Promoting Violence Will Not Be Tolerated In Canada
హింస ప్రోత్సాహాన్ని అనుమతించం
హింసను ప్రోత్సహించడాన్ని కెనడాలో ఎంతమాత్రం అనుమతించబోమని ఆ దేశ ప్రజా భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి లెబ్లాంక్ స్పష్టం చేశారు.
- ఇందిర హత్య పోస్టర్లపై కెనడా
ఒట్టావా: హింసను ప్రోత్సహించడాన్ని కెనడాలో ఎంతమాత్రం అనుమతించబోమని ఆ దేశ ప్రజా భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి లెబ్లాంక్ స్పష్టం చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ వాంకోవర్ నగరంలో పలు చోట్ల పోస్టర్లు వెలియడంపై ఆయన తాజాగా ఎక్స్‌లో స్పందించారు.
ఈ పోస్టర్లను ఖలిస్థాన్ మద్దతుదారులు ఏర్పాటు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భారత సంతతికి చెందిన చట్టసభ్య సభ్యుడు చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్థాన్ మద్దతుదారులు హిందూ కెనడియన్స్లో భయం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

