Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
NagaChaitanya | కమర్షియల్ సినిమాల నిర్వచనం రోజురోజుకూ మారుతోందని ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్వహించిన ‘వృషకర్మ’ చిత్ర ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సినీ ట్రెండ్స్ మరియు ప్రేక్షకుల అభిరుచులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
NagaChaitanya | కమర్షియల్ సినిమాల నిర్వచనం రోజురోజుకూ మారుతోందని ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్వహించిన ‘వృషకర్మ’ చిత్ర ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సినీ ట్రెండ్స్ మరియు ప్రేక్షకుల అభిరుచులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేటి కాలంలో సినిమాలో ఐదు పాటలు పెడితే ప్రేక్షకులే స్వయంగా ‘ల్యాగ్’ అవుతోందని అంటున్నారని, కథను ఎందుకు అనవసరంగా సాగదీస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారని నాగ చైతన్య పేర్కొన్నారు. ప్రపంచ సినిమాను వీక్షిస్తుండటంతో ప్రేక్షకులకు చాలా ఎక్స్పోజర్ వచ్చేసిందని, అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా కొత్తదనం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
“Commercial cinema అనేది మారుతూ వస్తుంది…
ఇప్పుడు 5 songs పెడితే, audience ఏ “lag” అంటున్నారు. ఎందుకు drag చేస్తున్నారో అని question చేస్తున్నారు.
జనాలకు చాలా exposure వచ్చేసింది.”
– #NagaChaitanya https://t.co/LxeDEavY5v
— Movies4u Official (@Movies4u_Officl) November 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

