PM Justin Trudeau: కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నారు: ప్రధాని జస్టిన్ ట్రూడో
PM Justin Trudeau: కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. కానీ ఆ ఖలిస్తానీ సపోర్టర్లు.. సిక్కులకు ప్రాతినిధ్యం వహించరని పేర్కొన్నారు.
టొరంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(PM Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒట్టావా పార్లమెంట్ హిల్‌లో జరిగిన దీపావళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఆ ఖలిస్తానీ సపోర్టర్లు.. సిక్కు మతస్థుల సమూహానికి ప్రాతినిధ్యం వహించరని పేర్కొన్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నట్లు ట్రూడో తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. గత వారం బ్రాంప్టన్‌లోని ఓ ఆలయంలో హిందూ భక్తుడిపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఘటనను ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. కెనడాలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను పాటించవచ్చు అన్నారు. ఆ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టిన స్థానిక అధికారులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

