కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్‌కు చేపట్టిన మార్చ్‌ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ�
భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది.
కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో వేర్వేరుగా సంభవించిన రోడ్డు ప్రమాదాల వల్ల పలు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు.
టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్‌లోని
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పంజాబ్ పోలీసులు.. తాజాగా అతని ప్రధాన అనుచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు.
ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్‌పోస్ట్ వద్ద వాటిని న�
యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స�