నిజామాబాద్ జిల్లాలో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేండ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడగా.. జిల్లాకేంద్రంలో ఓ బాలికను యువకుడు ట్రాప్ చేశాడు. �
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న హాస్టల్ వాచ్మెన్కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు.
15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, పోక్సో కేసులో జైలులో ఉన్న నిందితునికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక యూపీ యువకుడిని ప్రేమించి.. అతనితో కలిసి పారిపోయింది. 10 నెలల �
Pocso Case | ఓల్డ్ సఫిల్గూడకు చెందిన టాకూర్ సంజయ్ (21) పెయింటింగ్ పని చేస్తుంటాడు. అతడు 2017 సంవత్సరంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు బ్ర�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్సై రేఖ అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన ప
జగిత్యాలలోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి విద్య�
బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
KR Jayachandran | పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కేఆర్ జయచంద్రన్పై కేరళ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.