సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 9 : సూర్యాపేటలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు ఇద్దరు కు మార్తెలుండగా తల్లి లేని సమయం లో వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు చేయగా సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడ ని, సోమవారం బాధితులకు వైద్య పరీక్షలు చేయించనున్నట్టు తెలిపారు.