జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. స్వేచ్ఛ కూతురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పూర్ణచందర్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. పూర్ణచందర్ శనివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొ
పోక్సో కేసులో నిందితుడిగా ఉండి ట్రయల్స్ కోసం కోర్టుకు హాజరై సమయంలో పరారైన సీఐని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భూపాలపల్లిలో సైబర్ క్రైమ్ సీఐగా పని చేస్తున్న సంపత్‌పై హనుమకొండ జిల్లా కేయూ పోలీస�
ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన కార్తీక్(34) ప్రైవేట�
మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
Supreme Court | పోక్సో కేసు (POCSO Case) లో దోషిగా తేలిన వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి కేసులో దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతడికి తన తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. దోషిగా తేలినా శ
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేండ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడగా.. జిల్లాకేంద్రంలో ఓ బాలికను యువకుడు ట్రాప్ చేశాడు. �
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న హాస్టల్ వాచ్‌మెన్‌కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు.
15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, పోక్సో కేసులో జైలులో ఉన్న నిందితునికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక యూపీ యువకుడిని ప్రేమించి.. అతనితో కలిసి పారిపోయింది. 10 నెలల �
Pocso Case | ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన టాకూర్ సంజయ్ (21) పెయింటింగ్ పని చేస్తుంటాడు. అతడు 2017 సంవత్సరంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.