బాలికపై లైంగికదాడి.. ముగ్గురిపై పోక్సో కేసు
నల్లగొండ జిల్లాలో ఓ చిన్నారిపై ఇద్దరు యువకులు 8 నెలలుగా లైంగికదాడి చేయడంతో గర్భందాల్చింది. బాలిక ఆరు నెలల గర్భవతి కావడంతో గ్రామంలో పంచాయితీ పెట్టారు. తప్పు నాది కాదంటే నాది కాదంటూ ఆదిమల్ల అజయ్, బండారు అఖిల్ తప్పించుకునే యత్నం చేశారు.
హాలియా, జూలై 17: నల్లగొండ జిల్లాలో ఓ చిన్నారిపై ఇద్దరు యువకులు 8 నెలలుగా లైంగికదాడి చేయడంతో గర్భందాల్చింది. బాలిక ఆరు నెలల గర్భవతి కావడంతో గ్రామంలో పంచాయితీ పెట్టారు. తప్పు నాది కాదంటే నాది కాదంటూ ఆదిమల్ల అజయ్, బండారు అఖిల్ తప్పించుకునే యత్నం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు రంగప్రవేశంచేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆదిమల్ల అజయ్, బంగారు అఖిల్‌తో పాటు రాములమ్మపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.
ఇంకా చదవల్సిన వార్తలు
పోక్సో కేసులో పదేండ్ల జైలు
ఓదెల, జూలై 17 : పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన దు న్నపోతుల కుమార్ ఓ బాలికపై లైంగికదాడి చేయగా ఆమె తల్లి ఫిర్యాదుతో పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. న్యాయమూర్తి స్వప్నారాణి ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

