నల్లగొండ జిల్లాలో ఓ చిన్నారిపై ఇద్దరు యువకులు 8 నెలలుగా లైంగికదాడి చేయడంతో గర్భందాల్చింది. బాలిక ఆరు నెలల గర్భవతి కావడంతో గ్రామంలో పంచాయితీ పెట్టారు. తప్పు నాది కాదంటే నాది కాదంటూ ఆదిమల్ల అజయ్, బండారు అఖ
ఆమె అభం శుభం తెలియని చిన్నారి. తల్లి లేదు. చదువు సంద్య రాదు. మేకలను కాస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల కన్ను పండింది.