కల్వకుర్తి రూరల్, మార్చి 27 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనిల్‌గౌడ్ ఎస్టీ బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.
విద్యుత్తు లైన్ మార్చేందుకు రూ. 30 వేలు డిమాండ్