కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడంతోపాటు స్వచ్ఛమైన గాలి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టగా.. నేడు అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గు�
ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు పెద్దపెద్ద వృక్షాలే వాడిపోతున్నాయి. ఇక పెరటి మొక్కల సంగతి వేరే చెప్పాలా? ఈ క్రమంలో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Microplastics | మైక్రోప్లాస్టిక్‌లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రక�
Tejas Nandlal Pawar | ఇవాళ నూతనకల్ మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి మొక్కలని కాపాడాలని అన్నారు.
చాలామంది గార్డెనింగ్‌ను ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఫాలో అవుతున్నారు. ఇటు ఇంటికి కావాల్సిన కూరగాయలనూ పండించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు చీటికిమాటికి మొ
దేశంలో పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తారు. అలాగే మొక్కలు, చెట్లకు కూడా ఆ గ్రామంలో నంబర్లు కేటాయించారు.
MPDO Basheeruddin | వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి�
డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయని, నీళ్లు పోయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని సుంకెట్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి
ఔను.. ఒకే ఒక్కడు.. ఏకంగా 18,500 మొక్కలు నాటారు..! ఇన్ని మొక్కలు నాటారంటే.. ఆయనకు ఇంకేమీ పని లేదేమోనని, ఇదే పనిగా ఎంచుకున్నారేమోనని అనుకుంటే పొరబడినట్లే..!! ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం.
కొలంబియాలోని కాలీలో 2024 అక్టోబర్ 28న జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన మొదటి ప్రపంచ వృక్ష అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 38 శాతం వృక