ఫంగస్ మాయం
వేసవిలో మొక్కలు ఎండిపోవద్దని మూడు పూటలా నీళ్లు పోస్తుంటారు కొందరు. ఇంకొందరు మాటిమాటికీ ఎందుకని.. ఒక్కసారే కుండీలను పూర్తిగా నింపేస్తుంటారు.
వేసవిలో మొక్కలు ఎండిపోవద్దని మూడు పూటలా నీళ్లు పోస్తుంటారు కొందరు. ఇంకొందరు మాటిమాటికీ ఎందుకని.. ఒక్కసారే కుండీలను పూర్తిగా నింపేస్తుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి నీళ్లు పట్టడం.. మొక్కలకు హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ తడిగా ఉండే ప్రాంతంలో ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది.
అది మొక్కలను నాశనం చేస్తుంది. మొక్కల ఆకులు, పై భాగాల్లోనేకాదు.. మొక్కల మూలాల్ని కూడా దెబ్బతీస్తుంది. కొన్నిరకాల ఫంగస్‌లు.. మొక్కలు చనిపోయేలా చేస్తాయి కూడా! అందుకే మొక్కలు ఎక్కువ తేమలో ఉండకుండా చూసుకోవాలి. కుండీల్లోని మట్టి పొడిగా ఉన్నప్పుడే నీళ్లు పట్టాలి. ఫంగస్ పట్టినట్లు గుర్తిస్తే.. దాల్చిన చెక్క పొడిని మొక్కల మొదట్లో చల్లాలి. ఇందులోని యాంటి ఫంగల్ లక్షణాలు.. ఫంగస్‌ను సమూలంగా నిర్మూలిస్తాయి. అంతేకాదు.. ఫంగస్ మూలంగా దెబ్బతిన్న మొక్కల్ని కోలుకునేలా చేస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

