రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
చల్లగా తియ్యగా నోరూరించే పండు పుచ్చకాయ. ఎండకాలంలో దానికుండే డిమాండే వేరు. అయితే దీనికి పండ్ల మార్కెట్లోనే కాదు, ఫ్యాషన్ మార్కెట్లోనూ తెగ గిరాకీ ఉంది ఈ సీజన్లో. అందుకే దుస్తులు మొదలు నగలు, యాక్సెసరీల వరక
ఎండాకాలం ప్రారంభం అయిందంటే చాలు అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దేవర వినోద్ ప్రతీ సంవత్సరం వేసవికాలంలో అంబలి
ఆహార అలవాట్లను కూడా.. కాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇష్టమైన వంటకమైనా.. సీజన్‌కు సెట్కాకుంటే పక్కన పెట్టేయాలి. లేదంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, వేసవిలో కొన్ని కూరగాయలతో అనారోగ్యం పొంచి ఉ
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కూలీలకు
నమస్తే మేడం. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా! ఇతర దేశాల్లాగే మనమూ ఈ సమయంలో శరీరానికి విటమిన్-డిని ఎక్కువగా అందించవచ్చా. అలా అయితే ఏ సమయంలో ఎండలో గడపాలి. దాన్ని శోషించుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో �
Sand Price | ఏటా చలి, వేసవికాలాల్లో రూ.1,400లోపు ఉండే టన్ను ఇసుక ధర.. ఈ ఏడాది మాత్రం రూ.2,000 వరకు పలుకుతున్నది. ఇసుక బజార్ల పేరుతో ప్రభుత్వమే ధరలు పెంచడం ఇందుకు ప్రధాన కారణమని నిర్మాణరంగ నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా భా�
సౌకర్యవంతమైన ప్రయాణం.. కాలుష్యరహితం.. రణగొణ శబ్దాలు వినబడవు.. సాఫీగా.. దర్జాగా త్వరగా.. గమ్యస్థానాలకు.. ఇదీ మెట్రోపై నగరవాసులకు ఉన్న సదాభిప్రాయం. కానీ నేడు ఆ ప్రతిష్ఠ మసకబారుతున్నది.. మెట్రో ప్రయాణమంటే.. హడలిప�
తునికి పండు అనగానే ‘అలాంటి ఫలం కూడా ఉంటుందా?!’ అని ఆశ్చర్యపోయేవారు ఎందరో! కానీ, ఒకసారి దీని రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటాం. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు ఈ పండు దొరకదు. వేసవిలో మాత్రమే అందుబాటుల�
వేసవికాలం వచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతియేటా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మంచినీళ్లు మహాప్రభో అంటూ రోడ్డెక్�
Bhadrinath temple | ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని శ్రీ బద్రీనాథ్ ఆలయ (Shri Badrinath temple) ద్వారాలు ఈ నెల 4న తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
‘వేసవి’లో చర్మ సంరక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. సన్‌స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్ అంటూ ఎన్నెన్నో టిప్స్ ఫాలో అవుతుంటారు. కురుల విషయంలో మాత్రం కేర్లెస్గా ఉంటారు. అయితే.. వేసవి వేడి వెంట్రుకల ఆ�
Summer camps | వేసవిలో సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా శారీరక దృఢత్వం, సృజనాత్మకత, మానసిక ఉల్లాసాన్ని కలిగించే శిబిరంలో చేరాలని తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ యం.రామకృష్ణ కోరారు.
వేదకాలం నుంచి మామిడి పండ్లు ఉన్నట్లు వర్ణనలున్నాయి. ఉగాది నాడు పూజలో మామిడి కాయ, ఇతర పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదిస్తాం. మామిడికాయ ఆకారం కళాకారులకు ఎంతో ఇష్టం! దుస్తుల మీద, నగ