Home
Telangana
Seethakka Stated That It Is Responsibility Of Officials To Ensure There Is No Shortage Of Drinking Water
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తొద్దు : సీతక్క
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.
బుధవారం సచివాలయంలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజూ నీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను వెంటనే సరిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పెసా పరిధిలోని 1,289 గ్రామపంచాయతీల్లో చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

