బహుజన ధీరుడు సర్వాయి పాపన్న
చారిత్రక వీరుడు, బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ దర్శకనిర్మాణంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఆర్కే ఫిలింస్ ద్వారా ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.
చారిత్రక వీరుడు, బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ దర్శకనిర్మాణంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఆర్కే ఫిలింస్ ద్వారా ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ..బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న అలుపెరుగని పోరాటం చేశారని, ఆయన వీరత్వానికి అద్దంపట్టే చిత్రమిదని అన్నారు.
సర్వాయి పాపన్న అణగారిన వర్గాల నుంచి పుట్టిన వీరుడని, ఔరంగాజేబ్, నిజాం నవాబులకు ఎదురొడ్డి 30ఏళ్లు స్వతంత్య్ర రాజుగా పాలన సాగించారని, ఢిల్లీకే సవాలు విసిరిన యోధుడు ఆయన అని దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా, విజువల్ డైరెక్షన్: మిర్జాపురి సైమన్, మ్యూజిక్ సూపర్వైజర్, సాహిత్యం, నిర్మాత, దర్శకత్వం: వెంకటేష్ గౌడ్ లింగంపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

