Panchayat Plots | ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
CPI(ML) Massline | సిరికొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532లో భూలబ్ధిదారులపై అటవీ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ (CPI(ML) Massline) పార్టీ నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి నిజామాబాద్ రూరల్ �
తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్
విదేశాల్లో ఉన్న అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మరణించడంపై చికడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆ సినిమా హీరో అల్లుఅర్జున్ హైకోర్టులో పిటిష�
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆ థియేటర్ యాజమాన్యం, భాగస్వాములు హైకో�
కాంగ్రె స్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలం
తప్పుడు వివరాలతో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసిన వ్యక్తికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. ఈ మొత్తా న్ని సీఎం రిలీఫ్ఫండ్కు జమచేయాలని ఆదేశించింది.
లగచర్ల ఘటనపై బొంరాస్పేట పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ షెడ్యూల్ను ఖరారు చేయడంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసిన పిటిషనర్ల ఫైళ్లను స్పీకర్ ముందుంచాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అసెంబ్లీ క�