Power cuts | ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. గంటల కొద్దీ పవర్ కట్లపై మండిపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ గాలుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో సమస్యలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం విద్యుత్తు సరఫరా పరిస్థి
AP CM YS Jagan | సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును ఈ ఎన్నికల్లో నమ్మి మరోసారి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే పోటీ చేసిన కేరళలోని వాయనాడ్
People Cross Border To Vote | బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
BJP Leader Caught 'Bribing' People | పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బ�
Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్‌లో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. కొద్దికాలంగా సమస్య వేధిస్తున్నప్పటికీ పది రోజులుగా మరింత తీవ్రం కావడంతో మద్దూరు మండలం దోరేపల�
People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్‌కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
104 killed in Israeli fire | పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు.
PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్‌లోని ఒక రైడ్‌లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్‌పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
గణపతి పూజలో భాగంగా గుంజిళ్లు తీస్తారు. ఎందుకు? గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయి�